ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ, దీపావళికి మరో సినిమా రిలీజ్…?
కల్కీ సినిమా బంపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ లో సైతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండటంతో దాదాపు అన్ని వర్గాలకు సినిమా బాగా నచ్చేసింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.