బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ అగ్రస్థానంలో నిలుస్తుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనూ, నిరంతరం ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలోనూ ఈ షో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.