నేటి కాలంలో సోషల్ మీడియా అనేది కేవలం వినోదానికి మాత్రమే కాదు, సెలబ్రిటీలకు ఒక ప్రధాన ఆదాయ వనరుగా కూడా మారిపోయింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ప్రవేశపెట్టిన ‘పెయిడ్ సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్ ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలో హాట్ టాపిక్.