Geetha Madhuri: ధృవధీర్ తారక్.. కొడుక్కి ఎన్టీఆర్ పేరు పెట్టిన గీతామాధురి..

కొడుకుకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా నామకరణం చేశారు. దీంతో వాళ్ల బాబు పేరు వైరల్‌గా మారింది. ఆ పేరు నందమూరి అభిమానులకు తెగ నచ్చేసింది. ఎంతలా అంటే ఇప్పుడు గీతామాధురి కొడుకు పేరుని తెగ ట్రెండ్ చేసేస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 4 March 2024, 4:20 PM IST

Published : 
  • 4 March 2024, 4:20 PM IST

Exit mobile version