Guntyr karam : గుంటూరు కారంOST రిలీజ్ అప్పుడే..!

సూపర్ స్టార్ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu) లేటెస్ట్ మూవీ గుంటూరు కారం..మహేశ్-త్రివిక్ర‌మ్ (Mahesh-Trivikram) కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి వ‌చ్చిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వ‌చ్చిన మూవీ కావ‌డంతో గుంటూరు కారం మూవీపై భారీ హైప్ ఏర్ప‌డింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 February 2024, 1:15 PM IST

Published : 
  • 15 February 2024, 1:15 PM IST

Exit mobile version