Tollywood, Teja Sajja : రేటు పెంచిన హనుమాన్ హీరో తేజ సజ్జ

ఒక్క సినిమా కేవలం ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ (Blockbuster Hit) పడితే చాలు ఇక ఆ సినిమాలో నటించిన ప్రధాన ఆర్టిసులకి కొన్ని సంవత్సరాల పాటు సినిమా రంగంలో తిరుగుండదు. అదే హీరోకి అయితే ఇక చెప్పక్కర్లేదు. క్రేజ్ తో పాటు తన రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. సినిమా రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ఆ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 February 2024, 3:29 PM IST

Published : 
  • 11 February 2024, 3:29 PM IST

Exit mobile version