HANUMAN: యూఎస్‌లో హనుమాన్ రికార్డ్.. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న సినిమా
తెలుగుకు సంబంధించి నైజాలో రూ.50 కోట్ల షేర్ మార్క్ దాటింది. ఇలా అనేక చోట్ల ఈ సినిమా.. పెద్ద సినిమాలను మించి రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో హనుమాన్ సంచలన విజయం సాధించింది. అక్కడ ఈ చిత్రం ఊహకందని రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది.