సీనియర్ హీరోలకు ఒక దశ దాటక వరుస ఫ్లాప్‌లు వస్తే నిలదొక్కుకోవడం కష్టం. ఒకవేళ క్యారెక్టర్ ఆర్టిస్టుగానో విలన్‌గానో మారినా అవకాశాలు పెద్దగా రావు. కానీ సరైన టైమ్‌లో అదృష్టం తలుపు తడితే.. ఒక్కసారిగా భాగ్యరేఖలు మారిపోతాయ్. ఇప్పుడు ఇలాంటి జాక్ పాట్‌నే కొట్టింది డియోల్ ఫ్యామిలీ. 2023లో తమ హవాని కంటిన్యూ చేస్తోంది. బాలీవుడ్‌లో ఖాన్, కపూర్ ఫ్యామిలీస్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.

Have good days come for the Deol family?