కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ నటిస్తున్న అవైటెడ్ సీక్వెల్ సినిమా ‘సర్దార్ 2’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పి.ఎస్. మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ స్పై యాక్షన్ డ్రామాతో పాటు, తెలుగు మరియు తమిళ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న మరో క్రేజీ సీక్వెల్ సినిమానే ‘ఖైదీ 2’.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో రావాల్సిన ఈ సినిమా ఎన్నో ఏళ్లుగా వెయిటింగ్ లో ఉండిపోయింది. అయితే దీనిపై నిన్న ‘సర్దార్ 2’ ఈవెంట్ లో కార్తీ మాట్లాడడం జరిగింది. ‘ఖైదీ 2’ కూడా ఉందని, కానీ ముందు ‘సర్దార్ 2’ చూడాలని ఆయన తెలి\పారు.