సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన విలక్షణ నటుడు ఆర్. మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపై ఆయన చూపించే పరిణతి వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? అది ఆయన ఆడే ‘గోల్ఫ్’ ఆటేనట! ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గోల్ఫ్ క్రీడ