సినిమా ఇండస్ట్రీలో ఆర్థిక నేరాలకు కొదవే ఉండదు. చాలాసార్లు నిర్మాతలు అందులో ఇరుక్కుని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కొచ్చాడయాన్ చిత్ర నిర్మాతకు మద్రాసు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.