దేవర మూవీ ముంబై ఈవెంట్ సక్సెస్ అయ్యింది. చెన్నై ఈవెంట్ అదిరిపోయింది. బెంగులూరులో మొదలైన ఈ ప్రమోషనల్ జర్నీ, అంతటా బానే జరిగింది. కాని హైద్రబాద్ లో మాత్రం ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి ఈవెంట్ లొకేషన్ తట్టుకోలేకపోయింది.
