Animal-Record on Netflix : ఇండియా మొత్తం మీద యానిమల్ మూవీనే నంబర్ వన్..

డిసెంబర్ 1 న రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ఉన్నంత కాలం రికార్డుల వేటని కొనసాగించిన చిత్రం యానిమల్. ఈ మూవీ ఏ స్థాయి విజయం సాధించిందంటే ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ సినిమాల జాబితాలో ఒకటిగా యానిమల్ చేరింది. దీన్ని బట్టి యానిమల్ ఎంతగా ప్రేక్షాదరణని పొందిందో అర్ధం చేసుకోవచ్చు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 February 2024, 4:00 PM IST

Published : 
  • 7 February 2024, 4:00 PM IST

Exit mobile version