అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన “లెనిన్” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వరుస పరాజయాల తర్వాత అఖిల్‌కు ఇది అత్యంత కీలకమైన సినిమా అని చెప్పవచ్చు.