సినిమా రంగంలో గెలుపు అనేది అంత సులభం కాదు. వందల సార్లు తిరస్కరణలు, నిరాశలు ఎదుర్కొంటే తప్ప అగ్రస్థానానికి చేరుకోలేం. సరిగ్గా ఇలాంటి ఒక పోరాట పటిమ కలిగిన వ్యక్తి – ఆదిత్య ధర్. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో