నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా అంటేనే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆయన తెరపై కనిపించే విధానం, మాస్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇటీవల వరుస విజయాలతో మంచి జోష్