నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్-టు-బ్యాక్ మాస్ ఎంటర్‌టైనర్లతో అలరిస్తున్న బాలయ్య, ప్రస్తుతం తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 111