టాలీవుడ్‌లో ‘మాస్ పల్స్’ తెలిసిన అతికొద్ది మంది దర్శకుల్లో బాబీ ఒకరు. మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణతో ‘డాకు మహారాజ్’ వంటి బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్ల తర్వాత ఇప్పుడు బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?