సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే వార్త వినిపిస్తోంది. ‘కార్తికేయ 2’, తండేల్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు చందు మొండేటి, ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి సిద్ధమయ్యారు.