మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ బాబీ కొల్లి కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న కాకా సినిమా అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.