తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు, అభిమానుల్లో ఒక రకమైన పూనకం మొదలవుతుంది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.