మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక ప్రభంజనం, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటలో ఆయన రూటే సెపరేటు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం పట్టాలెక్కింది.