బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ కపుల్స్ అనగానే ఒకప్పుడు అందరికీ గుర్తొచ్చే పేరు టైగర్ ష్రాఫ్ మరియు దిశా పటానీ. వీరిద్దరూ విడిపోయారనే వార్త ఇప్పటికే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించగా, ఇప్పుడు దిశా పటానీ మరో యంగ్ సింగర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందనే వార్త
