రెబెల్ స్టార్ ప్రభాస్, వైవిధ్యాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ఇటీవలే విడుదలై, సోషల్ మీడియా
