ఒకప్పుడు సౌత్ ఇండియాను తన అందం, అభినయం మరియు డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన నటి సిమ్రాన్. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయికగా దశాబ్ద కాలం పాటు ఏకఛత్రాధిపత్యం చలాయించిన ఈమె, తాజాగా బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు