తెలుగు చిత్రసీమలో ప్రతిరోజూ అనేక సినిమాలు రూపొందుతుంటాయి, కానీ కొన్ని సినిమాల కాంబినేషన్లు ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకులలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి ‘ఇరుముడి’. మాస్ మహారాజ్ రవితేజ