మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ కథానాయిక ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘ఇరుముడి’. ఈ చిత్రంలో బేబీ నక్షత్ర మరియు వర్సటైల్ యాక్టర్ సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.