ఇరుముడి ప్రమోషనల్ ప్లాన్స్!

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాను రాబోయే ఆగష్టు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Post Published By: dialnews
Updated : 27 July 2026, 7:04 PM IST

Published : 
  • 27 July 2026, 7:04 PM IST

Exit mobile version