పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.