టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కొరటాల శివతో నందమూరి బాలకృష్ణ సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ‘దేవర 1’ ఘనవిజయం సాధించిన తర్వాత, అందరూ ‘దేవర 2’