టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేవబోతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు టాలెంటెడ్ కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో ఒక భారీ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.