తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన నటనతో, హోమ్లీ లుక్స్‌తో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న సీనియర్ నటి ‘లయ’ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె