తెలుగు సినిమాలో ‘రీ-రిలీజ్’ ట్రెండ్ ఏ రేంజ్‌లో నడుస్తుందో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసిన వింటేజ్ బ్లాక్‌బస్టర్స్, క్లాసిక్ సినిమాలను మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూడటం ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది.