సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కాంబోలో రాజమౌలి తీస్తున్న మూవీ వారణాసి. ఆల్రెడీ 80 శాతం షూటింగ్ అయిపోయింది. మరో మూడునెల్ల టాకీ పార్ట్ తో షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టబోతున్నారు.