టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది.. అదే మీనాక్షి చౌదరి. తన అందం, అభినయం మరియు స్క్రీన్ ప్రెజెన్స్‌తో కుర్రకారు మనసు దోచుకున్న ఈ బ్యూటీ, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది.