తండేల్’ లాంటి మాస్ హిట్ తర్వాత అక్కినేని నాగచైతన్య రూట్ మార్చారు. ‘విరూపాక్ష’తో టాలీవుడ్‌ను షేక్ చేసిన డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి ఇప్పుడు ఒక మిస్టిక్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తున్నారు.