అక్కినేని నాగార్జున ప్రస్తుతం మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. దానికి ప్రధాన కారణం.. ఆయన చిన్న కుమారుడు అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే ఒక తండ్రిగా అఖిల్ సక్సెస్ చూసి మురిసిపోతున్న నాగార్జున