రాజు గారిని పట్టేసిన మైత్రీ మూవీ మేకర్స్.. అదిరిపోయే కాంబినేషన్.. మాస్టర్ ప్లాన్..!
ఎప్పటి నుంచో టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతున్న ఒక క్రేజీ కాంబినేషన్‌ను ఎట్టకేలకు మైత్రీ మూవీ మేకర్స్ లాక్ చేసింది. ఎంతో మంది బడా నిర్మాతలు ట్రై చేసినా కుదరని ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ సంస్థ తన ఖాతాలో వేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.