టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ ప్రొడక్షన్ హౌస్గా మారిపోయింది.