Jrనుంచి NTRఅయ్యాడు.. తర్వాతేంటి..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొత్త ట్యాగ్ రాబోతోందా? ఆల్రెడీ గతంలో యంగ్ టైగర్ అనేవాళ్లు.. ఆ బిరుదు నుంచి, మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాడు. త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా హిట్ తర్వాత దేవర నుంచే తనకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్యాగ్ వచ్చింది.

Post Published By: dialnews
Updated : 21 April 2026, 9:30 PM IST

Published : 
  • 21 April 2026, 9:30 PM IST

Exit mobile version