మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైలాగ్ కొడితే ఎలా ఉంటుంది. చెర్రీ చేసిన మగధీర మూవీలో ఎపిక్ సీన్ వందమందితో హీరో ఫైట్ చేయటం.. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వందమందిని ఒక్కసారే పంపించంటాడు హీరో… అచ్చంగా ఇలానే