2 అబద్దాలు.. 1 నిజమైన బాంబు…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ధురందర్ 2 తర్వాత ఆదిత్య ధర్ తో ఎన్టీఆర్ సినిమా అని ఆల్రెడీ ఒక ప్రచారం మొదలైంది. సందీప్ రెడ్డి వంగతో కూడా ఎన్టీఆర్ సినిమా వచ్చే ఏడాది అంటూ ప్రచారం జరుగుతోంది.

Post Published By: dialnews
Updated : 25 March 2026, 7:50 PM IST

Published : 
  • 25 March 2026, 7:50 PM IST

Exit mobile version