ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో ‘ది ప్యారడైజ్’ ఒకటి. ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని మరియు మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం