ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్, ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న ‘పెద్ది’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించడానికి రెడీ అవుతున్నాడు