క్యాలెండర్‌లో జూన్ 4వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు.. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాయబడబోయే రోజు. ఇప్పటివరకు పాన్ ఇండియా చూసింది ఒక లెక్క.. ఇకపై చూడబోయేది ఇంకో లెక్క.