వైరల్ అవుతున్న బుచ్చిబాబు…!

‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా మేకర్స్ ముంబైలో అత్యంత గ్రాండ్‌గా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Post Published By: dialnews
Updated : 21 May 2026, 1:02 PM IST

Published : 
  • 21 May 2026, 1:02 PM IST

Exit mobile version