పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ . ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్టర్ సందీప్ ఒక సూపర్ వార్త చెప్పారు.