రెబల్ స్టార్ ప్రభాస్ 5 పాన్ ఇండియా హిట్స్ తో పాన్ ఇండియా కింగ్ గా మారాడు. అలాంటి తనని లెజెండ్ అన్నాడు ధురందర్ డైరెక్టర్ ఆదిథ్య ధర్. అంతే ఇప్పుడీ మాట, సోషల్ మీడియాలో తూటాలా దూసుకెళుతోంది. చాలా కాలం తర్వాత ఒక వర్గం పూనకాలొచ్చినట్టు రెచ్చిపోతోంది.