రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రారాజుగా వెలుగుతున్నారు. ‘కల్కి 2898 AD’ వంటి భారీ విజయం తర్వాత, ఆయన లైనప్‌లో ఉన్న సినిమాలు చూస్తుంటే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం