ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కేవలం వెండితెరపైనే కాదు, తన మాటలతోనూ ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో సిద్ధహస్తుడు. లాక్‌డౌన్ సమయంలో ఆయన ప్రారంభించిన ‘పూరి మ్యూజింగ్స్’ పాడ్‌కాస్ట్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.